వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విప్ మహబూబ్నగర్ శాసనసభ్యులు
యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ హన్వాడ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు హన్వాడ మండలం షేక్ పల్లి గ్రామంలో బీటి రోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేయనున్నారు.
సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

