Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎల్లారెడ్డిలో భారీ ర్యాలీ

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:06 AM కామరెడ్డిGeneral
నేడు ఎల్లారెడ్డిలో భారీ ర్యాలీ - Udayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నేడు భారీగా ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ కాంగ్రెస్ పార్టీ KMR జిల్లా అధ్యక్షులు ఆలె మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఓట్ బచావో దేశ్ బచావో, కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...