వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్: దేవరకద్ర శాసన సభ్యులు జీ.మధుసూదన్ రెడ్డి నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 8:30 గంటలకు చిన్నచింతకుంట మండలం తీలేరు, ఉంద్యాల పంప్ హౌస్ లను పరిశీలిస్తారు. అనంతరం 11:30 గంటలకు అడ్డాకుల మండల కేంద్రంలో విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఇందిరమ్మ ఇంటి పర్మిషన్ కాపీలను, సీఎం రిలీఫ్ అండ్ చెక్కుల అందజేస్తారు.
Comments
Loading comments...

