Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు భోగాపురం ఎయిర్పోర్ట్ కు మంత్రి లోకేష్ రాక

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 8:11 AM విజయనగరంGeneral
నేడు భోగాపురం ఎయిర్పోర్ట్ కు మంత్రి లోకేష్ రాక - Udayam
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యా , IT శాఖల మంత్రి లోకేశ్‌ సోమవారం విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు HYD నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకుంటారు. 9.10 కి రోడ్డు మార్గంలో విశాఖకు బయలుదేరుతారు. అనంతరం అక్కడ AIG ఆసుపత్రి శంకుస్థాపన, రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.సాయంత్రం 4.30 కు భోగాపురం చేరుకుని, 5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు.

Comments

G
Loading comments...