Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అప్పంపల్లికి ఎంపీ డీకే అరుణ రాక

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 11:27 AM వనపర్తిGeneral
నేడు అప్పంపల్లికి ఎంపీ డీకే అరుణ రాక - Udayam
మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో శనివారం ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ సమరయోధుల అమరవీరుల స్మారకానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు వనపర్తి జిల్లాలో కొత్తకోట--రోడ్డు నిర్వహించనున్న రైతు సమస్యల కార్యక్రమంలో పాల్గొని, రైతు సమస్యలపై నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...