Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అండర్-19 కబడ్డీ ఎంపికలు

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:37 AM కామరెడ్డిGeneral
నేడు అండర్-19 కబడ్డీ ఎంపికలు - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో నేడు ఉమ్మడి జిల్లా ఎస్ఎఫ్‌జీ అండర్-19 కబడ్డీ ఎంపికలు నిర్వహించనున్నట్లు అండర్-19 ఎస్ఎఫ్ కార్యదర్శి సత్యనారాయణ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సంబంధిత కళాశాలల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లతో హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...