వార్తలకు తిరిగి వెళ్లండి
బ్రేకింగ్ న్యూస్Breaking
నేడు అమరచింత మండల అభివృద్ధికై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

అమరచింత మండల అభివృద్ధి కోసం మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు అమరచింత మండల అభివృద్ధి కై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అఖిలపక్ష సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో అమరచింత అభివృద్ధి, నియోజకవర్గ సాధన, గురించి అఖిలపక్ష నాయకుల చర్చల అనంతరం ఆమోదం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి పెద్దలు దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాసులు గారు, జాన్ వెస్లీ గారు, రాజేందర్ సింగ్ గారు, కే నాగరాజు గౌడ్ గారు రజిని సాయి చందు గారు తదితరులు పాల్గొన్నారు తెలిపారు.
Comments
Loading comments...