వార్తలకు తిరిగి వెళ్లండి

యడ్లపాడు(M) సొలసలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రూ.4.42 కోట్ల విలువైన బ్రిడ్జి, పంచాయతీ భవనం, కాంపౌండ్‌వాల్, పాఠశాల మరమ్మతులు, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Comments
Loading comments...

