Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే నీట్ పరీక్ష.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 30, 2026 8:23 AM హైదరాబాద్General
నేడే నీట్ పరీక్ష.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
HYDలో నేడు జరగనున్న నీట్ పీజీ పరీక్ష నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నగరంలోని 4 పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...