వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వ్యాప్తంగా నేడు కొత్తల పండుగను గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.
పంటలు, పశుసంపద సమృద్ధిగా ఉండాలని దేవతలను ప్రార్థించనున్నారు. గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.
Comments
Loading comments...

