Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జిల్లాలో మాంసం బంద్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 04, 2026 9:49 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నేడు జిల్లాలో మాంసం బంద్ - Udayam
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నగరంలో మాంసం దుకాణాలు మూసివేయనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(MMC) పరిధిలోని పశువులు, గొర్రెలు, మేకల కబేళాలతో పాటు అన్ని రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...