Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల రక్షణ

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:28 AM జాతీయంGeneral
జల్పైగురి జిల్లాలో టీస్టా నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్లను మత్స్యకారులు, అటవీశాఖ అధికారులు రక్షించారు. నదిలో చిక్కుకున్న పిల్ల ఏనుగును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం పిల్ల ఏనుగును తల్లి ఏనుగు వద్దకు చేర్చారు. సకాలంలో స్పందించి రక్షించిన మత్స్యకారులు, అటవీశాఖ అధికారులను స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...