వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదిలో కొట్టుకుపోయిన నాలుగు రోజుల ఏనుగు పిల్లను మత్స్యకారులు రక్షించారు. వరద ప్రవాహంలో దాదాపు 5 కి.మీ కొట్టుకుపోయిన దాన్ని పడవలోకి ఎక్కించారు.
జల్పాయిగురి జిల్లాలోని బైకంఠపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అటవీ సిబ్బంది ఏనుగు పిల్లను సంరక్షణలోకి తీసుకుని తల్లి ఏనుగును గుర్తించి దాని వద్దకు చేర్చారు.
Comments
Loading comments...

