వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేయాలని వీఆర్ఓలను మంగళవారం బొబ్బిలి ఇన్ చార్జ్ ఎమ్మార్వో సుబ్బారావు ఆదేశించారు.
ఈ మేరకు బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుఫాన్ నష్ట నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా కంట్రోల్ రూమ్ 833381 3258కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

