Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడవని మిల్లుల్లో నిప్పులు చెరిగే నిజాలు.. బంద్‌ల వెనుక బాగోతం బట్టబయలు

Follow Udayam on Google
md jabeer Sep 11, 2026 9:23 AM నిర్మల్General
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ సబ్సిడీలు పొందుతూ క్షేత్రస్థాయిలో అసలు నడవని కొన్ని రైస్ మిల్లులు ఇప్పుడు "బంద్" అని ప్రకటించడం విడ్డూరం. మిల్లుల వద్ద కనీస రోడ్లు, మొక్కలు, తౌడు నిల్వలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కరెంట్ మీటర్ల లెక్కలు తీస్తే ఈ మోసాలు బట్టబయలవుతాయి. అక్రమార్కులకు చెక్ పెట్టాలంటే ప్రతి మిల్లు వద్ద డిజిటల్ కెమెరాలు ఏర్పాటు చేసి, పారదర్శకత కోసం విద్యుత్ వినియోగ డేటాను ఆన్‌లైన్‌లో ఉంచాలి.

Comments

G
Loading comments...