Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 22, 2026 12:46 PM నిజామాబాద్General
నడిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామంలోఎమ్మెల్యే ఆదేశాల మేరకు నడిపల్లి గ్రామంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...