వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా-ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు.
ప్రాథమిక వసతులు, రహదారి నిర్మాణం, భూమి చదును చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.9.94 కోట్లు మంజూరు చేసింది. ఈ కేంద్రం పనులు పూర్తయితే 2028 నాటికి వైద్య సేవలు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

