వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి పట్టణంలోని నడికుడి మిర్చి యార్డులో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. యార్డుకు సుమారు 25 వేల బస్తాల మిర్చి రాగా, మొత్తం సరుకు అమ్ముడైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
క్వింటాల్ మిర్చి ధరలు: సూపర్ రూ.29,500, బంగారం రూ.28,000, టాప్ గన్ రూ.24,500, ఆర్మూర్ రూ.24,000, తేజ రూ.23,000గా నమోదయ్యాయి.
Comments
Loading comments...

