వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి 888 బస్తాల యూరియా రైతులకు అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి మాల్సూర్ తెలిపారు. యూరియా అవసరమైన రైతులు ఎఫ్‌ఎఫ్‌సీ యాప్‌లో ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు.
బుక్ చేసుకున్న రైతులు పీఏసీఎస్‌లో యూరియా పొందాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

