Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడ్డి విరుస్తున్న గతుకుల రోడ్లు

Follow Udayam on Google
madhu Aug 25, 2026 9:35 PM ములుగుGeneral
నడ్డి విరుస్తున్న గతుకుల రోడ్లు - Udayam
మంగపేట–ఏటూరునాగారం ప్రధాన రహదారి గోతులమయంగా మారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. పెట్రోల్ బంక్ వద్ద భారీ గొయ్యి ప్రమాదకరంగా మారింది. వర్షాలతో గ్రామీణ అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి. కొత్త మల్లూరులో రోడ్డు దుస్థితిని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గోతులు పూడ్చి రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...