వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎండీసీ ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరులోనే బొగ్గు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఛైర్మన్ అమితవ ముఖర్జీ తెలిపారు. 2027 మార్చిలోపు విద్యుదుత్పత్తి కోసం 10 లక్షల టన్నుల బొగ్గును విక్రయించగలమని చెప్పారు.
2030 నాటికి ఆదాయాల్లో కనీసం 20% ఇనుప ఖనిజేతర విభాగాల నుంచి ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2025-26లో ఇనుప ఖనిజం ఉత్పత్తి 53 మిలియన్ టన్నులకు చేరిందన్నారు.
Comments
Loading comments...

