Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌సీసీ విద్యార్థుల సైనిక విన్యాసాలు

Follow Udayam on Google
రూప దేవి Jul 08, 2026 11:22 AM నిజామాబాద్General
ఎన్‌సీసీ విద్యార్థుల సైనిక విన్యాసాలు - Udayam
నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఆలిండియా స్పోర్ట్స్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. ఇందులో విద్యార్థులకు ఆయుధాల వాడకం, యుద్ధరంగ నైపుణ్యాలపై కఠినమైన తర్ఫీదునిస్తున్నారు. క్రమశిక్షణ, దేశభక్తిని నేర్పే ఈ శిక్షణ ఆర్మీలో చేరాలనుకునే వారికి, పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి ఎంతగానో ఉపయోగపడుతోంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...