Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 6న ‘NBK111’ టైటిల్‌, రిలీజ్‌ డేట్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 2:56 PM జాతీయంవినోదం
సెప్టెంబర్‌ 6న ‘NBK111’ టైటిల్‌, రిలీజ్‌ డేట్‌ - Udayam
బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్‌బీకే111’ సినిమా టైటిల్‌, కొత్త విడుదల తేదీని సెప్టెంబర్‌ 6న ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్యను విభిన్న లుక్‌, పాత్రలో చూపిస్తున్నారు. గాయం కారణంగా షూటింగ్‌ ఆలస్యమైన ఈ సినిమా చిత్రీకరణ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...