Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతారపై రాధిక శరత్‌కుమార్‌ ప్రశంసలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:15 AM జాతీయంవినోదం
నయనతారపై రాధిక శరత్‌కుమార్‌ ప్రశంసలు - Udayam
అగ్ర కథానాయిక నయనతార కేవలం నటనకే పరిమితం కాకుండా రిస్క్‌తో కూడిన నిర్మాణ రంగంలోనూ విజయాలు సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కొనియాడారు. చెన్నైలో జరిగిన 'హాయ్‌' సినిమా థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. నయన్ వ్యక్తిత్వం, ఆమె సాధిస్తున్న విజయాలు ఇతరులకు ఆదర్శప్రాయమని ప్రశంసించారు.

Comments

G
Loading comments...