వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ తీరంలో నేవీ రెస్క్యూ ఆపరేషన్

Photo Gallery
విశాఖ తీరంలో గల్లంతైన ఒక మత్స్యకారుడిని భారత నావికాదళం సురక్షితంగా రక్షించింది. ఈ నెల 5న గల్లంతైన అతనికి మొదట ఒక వాణిజ్య నౌక ఆశ్రయం కల్పించింది.
అనంతరం తూర్పు నౌకాదళ కమాండ్ హెలికాప్టర్ ద్వారా ఆ మత్స్యకారుడిని తీరానికి చేర్చారు. ఈ సహాయక చర్యల వివరాలను ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్స్‌లో పంచుకుంది.
Comments
Loading comments...