Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ప్రవేశ దరఖాస్తుల గడువు ఆగస్టు 10 వరకు

Follow Udayam on Google
రచన దేవి Aug 08, 2026 9:49 AM కామరెడ్డిGeneral
నవోదయ ప్రవేశ దరఖాస్తుల గడువు ఆగస్టు 10 వరకు - Udayam
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సీతారామ్ బాబు తెలిపారు. అర్హులు navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 11, 12న కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుందని తెలిపారు. పరీక్ష మాధ్యమం, కేటగిరీ, జెండర్, ఏరియా, దివ్యాంగత్వ వివరాల్లో మాత్రమే మార్పులు చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...