Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నేడే చివరి గడువు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 2:35 PM కామరెడ్డిGeneral
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నేడే చివరి గడువు - Udayam
జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తులకు నేటితో గడువు ముగియనుందని ప్రిన్సిపల్ సీతారాంబాబు తెలిపారు. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తిగల వారు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...