Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీ ముంబై ఎయిర్‌పోర్టులో నాణ్యత లోపం

Follow Udayam on Google
Suman Jun 20, 2026 10:49 AM జాతీయంGeneral
నవీ ముంబై ఎయిర్‌పోర్టులో నాణ్యత లోపం - Udayam
రూ. 19,650 కోట్లతో నిర్మించిన నవీ ముంబై ఎయిర్‌పోర్టు ప్రారంభమైన ఆరు నెలలకే నీరు లీకై డొల్లతనం బయటపడింది. రూఫ్‌టాప్ నుంచి నీరు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాణ్యత లోపాలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సమస్యను తాత్కాలికంగా సరిచేశామని అధికారులు పేర్కొన్నప్పటికీ, దేశాభివృద్ధి ప్రాజెక్టుల నాణ్యతపై ప్రజలు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...