వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద భావజాల ప్రచారం, జిహాదీ కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీవ్రంగా స్పందించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు 10 రాష్ట్రాలు, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది.
ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యువతను రెచ్చగొట్టి, విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు నెరపుతూ దేశంలో ‘ఖలీఫత్’ స్థాపనకు కుట్ర పన్నుతున్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

