వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భువనేశ్వర్‌లో 'డీప్ సీ ఫిషింగ్ మిషన్' మరియు 'లెటర్ ఆఫ్ అథరైజేషన్' పథకాలను రేపు ప్రారంభించనున్నారు. భారతీయ మత్స్యకారులకు సముద్రాల్లో చేపల వేటకు పారదర్శకమైన హక్కులు, అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
మత్స్యశాఖ చేపట్టిన ఈ 10 సంవత్సరాల (2026-2036) ప్రణాళికతో ఒడిశాను మెరైన్ ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దడమే కాకుండా, మత్స్యకారుల ఆదాయం భారీగా పెరగనుంది.
Comments
Loading comments...

