వార్తలకు తిరిగి వెళ్లండి
నిరాహార దీక్ష వేదికపై ఆహారం: వివాదంపై అభిజీత్ స్పష్టత

సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేదికపై, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నూడిల్స్, కచోరీలు తింటున్న వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ విమర్శలపై స్పందించిన అభిజీత్, సోనమ్ దీక్షలో కూర్చోకముందు తీసిన పాత వీడియోలను కొందరు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం సోనమ్ ఒక్కరే దీక్ష కొనసాగిస్తున్నారని, తమ సభ్యులెవరూ దీక్షలో లేరని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...