వార్తలకు తిరిగి వెళ్లండి
వారణాసి విమానాశ్రయంలో దేశంలోనే తొలి రన్‌వే అండర్‌పాస్

వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో రన్ వే కింద 6 వరసల అండర్‌పాస్‌ను నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రన్‌వే కింద నుండి వాహనాల రాకపోకలకు వీలుగా దీనిని రూపొందిస్తున్నారు.
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 450 మీటర్ల పొడవుండే ఈ సొరంగం మౌలిక వసతుల కల్పనలో మైలురాయిగా నిలవనుంది.
Comments
Loading comments...