Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌

Follow Udayam on Google
Harika Sep 01, 2026 1:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌ - Udayam
భూపాలపల్లి కోర్టులో సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు టేకుమట్ల ఎస్సై అమూల్య తెలిపారు. కుటుంబ, బ్యాంకు లావాదేవీలు, చెక్‌ బౌన్స్‌, చిన్నపాటి ప్రమాదాలు, గొడవలకు సంబంధించిన రాజీపడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు. రాజీ ద్వారా కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...