Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయిలో మెరిసిన ఓద్యారం పాఠశాల

రూపేష్ గౌడ్ Jun 25, 2026 10:49 AM కరీంనగర్ 10 viewsabout 18 hours ago
జాతీయ స్థాయిలో మెరిసిన ఓద్యారం పాఠశాల - Udayam Digital
గంగాధర మండలం, ఓద్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించి అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ విజయం పాఠశాలకు కొత్త రికార్డును అందించింది. ఈ ఘనతను ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ప్రశంసిస్తూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాల జాతీయ స్థాయిలో నిలవడం నియోజకవర్గానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...