Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. డ్రైవర్ మృతి

Follow Udayam on Google
సాయి తేజ Jul 29, 2026 11:32 AM అల్లూరి General
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. డ్రైవర్ మృతి - Udayam
కొయ్యూరు మండలం కాకరపాడు సమీపంలో జాతీయ రహదారిపై మినీ లారీ, బొలెరో వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ దొరబాబు(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...