వార్తలకు తిరిగి వెళ్లండి

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి పిలుపునిచ్చారు.
తన నివాసంలో జెండా ఆవిష్కరించిన ఆమె.. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక అని పేర్కొంటూ ‘వికసిత్ భారత్’ సంకల్పంలో భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

