Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రీయ బాల్ పురస్కార్-2027 కోసం దరఖాస్తులు

భవ్య శ్రీ Jun 27, 2026 6:26 AM మన్యం జిల్లా 3 viewsabout 2 hours ago
రాష్ట్రీయ బాల్ పురస్కార్-2027 కోసం దరఖాస్తులు - Udayam Digital
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2027కు అసాధారణ ప్రతిభ గల చిన్నారుల నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఆవిష్కరణలు, విద్య, క్రీడలు, కళలు వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్ల పిల్లలు అర్హులు. ఆసక్తి గల వారు జూలై 31, 2026లోపు https://awards.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేట్ చేయవచ్చు. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రతిభావంతులను నామినేట్ చేసే అవకాశం ఉందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...