వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండకు చెందిన కవి, శతాధిక కథా రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణమూర్తి రచించిన ‘వేణీబంధం’ కథకు సంపంగి అంతర్జాల పత్రిక నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో విశిష్ట బహుమతి లభించింది.
ఇప్పటివరకు 350 కథలు, 31 పుస్తకాలు రాసిన ఆయనకు జాతీయ గుర్తింపు దక్కడంపై డాక్టర్ కె. రామచంద్రరాజు, ఆర్.ఎస్.ఎస్. రామమోహనరావు, నేమాని సుబ్బారావు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
Comments
Loading comments...

