వార్తలకు తిరిగి వెళ్లండి
సక్సెస్‌ఫుల్‌గా ఐఎస్‌ఎస్‌కు చేరిన నాసా వ్యోమగామి అనిల్

Photo Gallery
భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మేనన్ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) విజయవంతంగా చేరుకున్నారు. కజకిస్థాన్ నుంచి బయలుదేరిన ఈ నౌక మూడు గంటల్లో ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది.
ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో సుమారు ఎనిమిది నెలల పాటు ఉండి కీలక శాస్త్రీయ ప్రయోగాలు, ఏఐ, వైద్య రంగాలపై పరిశోధనలు ముగించుకుని 2027 ఏప్రిల్‌లో భూమికి తిరిగి రానుంది.
Comments
Loading comments...
