వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌పై శతశాతం సుంకాల బిల్లు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ సహా ఐదు దేశాలపై వంద శాతం సుంకాలు విధించాలని అమెరికా సెనేటర్లు సరికొత్త బిల్లును ప్రతిపాదించారు. లిండ్సే గ్రాహం మధ్యవర్తిత్వంతో ఈ బిల్లు రూపకల్పన జరిగింది.
అయితే రష్యా గ్యాస్‌ను కొనుగోలు చేసే పదిహేను యూరోపియన్ దేశాలకు మాత్రం ఈ సుంకాల నుండి మినహాయింపు ఇచ్చారు. వారి మొత్తం అవసరంలో ఈ కొనుగోళ్లు చాలా చిన్న భాగమని బిల్లులో పేర్కొన్నారు.
Comments
Loading comments...