Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఓకేలో ఉద్రిక్తంగా మారిన లాంగ్ మార్చ్

రమేష్ బాబు Jul 16, 2026 8:24 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
పీఓకేలో ఉద్రిక్తంగా మారిన లాంగ్ మార్చ్ - Udayam Digital
రాజకీయ ప్రాతినిధ్యం, 38 డిమాండ్ల కోసం జేఏఏసీ ఆధ్వర్యంలో పీఓకేలో లాంగ్ మార్చ్ ప్రారంభమైంది. ముజఫరాబాద్ శాసనసభలో కాందిశీకుల సీట్ల రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మొదలైన ఈ ఉద్యమ ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. పాక్ ప్రభుత్వం 4 వేల మంది రేంజర్లను మోహరించినప్పటికీ, వేలాది మంది నిరసనకారులు ఉద్రిక్తతల నడుమే తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...