Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఓకేలో ఉధృతంగా లాంగ్ మార్చ్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 16, 2026 7:06 AM జాతీయంGeneral
పీఓకేలో ఉధృతంగా లాంగ్ మార్చ్ - Udayam
మరింత రాజకీయ ప్రాతినిధ్యంతోపాటు 38 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జేఏఏసీ ఆధ్వర్యంలో పీఓకేలోని రావల్‌కోట్ నుండి ముజఫరాబాద్‌ వరకు బుధవారం లాంగ్ మార్చ్ ప్రారంభమైంది. పాక్ ప్రభుత్వం భద్రతా దళాలను భారీగా మోహరించినప్పటికీ వేలాది మంది నిరసనకారులు పాదయాత్రలో పాల్గొన్నారు. మార్చ్‌కు ముందు జరిగిన ఘర్షణల్లో 12 మంది మృతి చెందగా, 4 వేల మంది రేంజర్లను రంగంలోకి దించారు. పీఓకే శాసనసభలో శరణార్థుల సీట్ల రిజర్వేషన్ వివాదంతో ఈ ఉద్యమం మొదలైంది.

Comments

G
Loading comments...