Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరవేగంగా జోగినాధునిపాలెం రోడ్డు పనులు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:47 AM అనకాపల్లి General
శరవేగంగా జోగినాధునిపాలెం రోడ్డు పనులు  - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని జోగినాధునిపాలెం గ్రామ ప్రారంభం నుంచి కోటవురట్ల ప్రధాన రహదారి వరకు ఏర్పాటు చేసిన అనుసంధాన రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. మట్టి రోడ్డుగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం బీటీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...