Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్పిటల్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గుడిసె నర్సింహా

Follow Udayam on Google
Harika Sep 01, 2026 3:35 PM నారాయణపేటGeneral
హాస్పిటల్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గుడిసె నర్సింహా - Udayam
తెలంగాణ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడిసె నర్సింహా, ఉపాధ్యక్షుడిగా కమ్మరి శివరాజ్‌ ఎంపికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా ఆవుటి గంగాధర్‌, కోశాధికారిగా రాజేశ్‌, ప్రధాన కార్యదర్శిగా అర్జున్‌ ఎన్నికయ్యారు. యూనియన్‌ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...