వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహణలో నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. 119 నియోజకవర్గాల్లో నర్సంపేటలో 283 బూత్‌లకు 149 చోట్ల కార్యక్రమం నిర్వహించి, 677 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విజయం కార్యకర్తల ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

