Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 11, 2026 5:05 PM మహబూబాబాద్ General
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం - Udayam
మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె సమీపంలో జులై 11న వేకువజామున గేట్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా రైలు వస్తున్న సమయంలోనే సిగ్నల్ వెనక్కి వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాదాన్ని ముందే గ్రహించిన లోకో పైలట్ అత్యంత వేగంగా వెళ్తున్న రైలుకు సడెన్ బ్రేక్ వేయడంతో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, నిర్లక్ష్యపు గేట్‌మెన్‌ను అధికారులు వెంటనే సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...