వార్తలకు తిరిగి వెళ్లండి

నార్నూర్, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నార్నూర్-ఉట్నూర్ ప్రధాన రహదారి అధ్వానంగా మారడం, గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
అసెంబ్లీ సమావేశాల వేళ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఈ సమస్యలను సభలో ప్రస్తావించి, నిధులు మంజూరయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

