Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో 50 వేల టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీ ప్రాసెసింగ్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 31, 2026 2:55 PM సిద్దిపేటGeneral
నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో 50 వేల టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీ ప్రాసెసింగ్ - Udayam
నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 50,141.11 మెట్రిక్ టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీని ప్రాసెస్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ప్రక్రియలో 8,969.66 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్, 5,220 మెట్రిక్ టన్నుల పామ్ నట్స్, 856.71 మెట్రిక్ టన్నుల పామ్ కర్నల్ ఆయిల్ ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...