Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల ఎగువ మానేరులో 1.944 టీఎంసీల నీరు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:13 AM రాజన్న సిరిసిల్లGeneral
నర్మాల ఎగువ మానేరులో 1.944 టీఎంసీల నీరు - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలో శుక్రవారం 1.944 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, నీటి మట్టం 1482.00 అడుగులుగా నమోదైంది. కుడి, ఎడమ కాలువలు, స్పిల్‌వే నుంచి ప్రస్తుతం నీటిని విడుదల చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు. జలాశయంలోకి ఎలాంటి వరద ప్రవాహం రావడం లేదని తెలిపారు.

Comments

G
Loading comments...