Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:47 PM నారాయణపేటGeneral
రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక - Udayam
సెప్టెంబర్‌ 11 నుంచి 13 వరకు కోదాడలో జరగనున్న 73వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే నారాయణపేట జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 23న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి వెంకటప్ప తెలిపారు. నారాయణపేట మినీ స్టేడియం గ్రౌండ్‌లో ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు గురువారం వారు ప్రకటనలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...